🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 9 – నవమోఽధ్యాయః – రాజవిద్యా రాజగుహ్యయోగః 🙏
| 01 | శ్రీభగవానువాచ | |
|
| 02 | రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | |
|
| 03 | అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప | |
|
| 04 | మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా | |
|
| 05 | న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ | |
|
| 06 | యథాఽఽకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ | |
|
| 07 | సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ | |
|
| 08 | ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః | |
|
| 09 | న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ | |
|
| 10 | మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ | |
|
| 11 | అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ | |
|
| 12 | మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః | |
|
| 13 | మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః | |
|
| 14 | సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః | |
|
| 15 | జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే | |
|
| 16 | అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ | |
|
| 17 | పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః | |
|
| 18 | గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ | |
|
| 19 | తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ | |
|
| 20 | త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా |
|
| 21 | తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం |
|
| 22 | అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | |
|
| 23 | యేఽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః | |
|
| 24 | అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ | |
|
| 25 | యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః | |
|
| 26 | పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి | |
|
| 27 | యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ | |
|
| 28 | శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః | |
|
| 29 | సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః | |
|
| 30 | అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ | |
|
| 31 | క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి | |
|
| 32 | మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః | |
|
| 33 | కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా | |
|
| 34 | మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోఽధ్యాయః || ౯ ||9 |